జగన్ అనుభవం గుర్తు రాలేదా: అంబటి
హస్తం గుర్తు ఉన్నప్పటికీ హర్షకుమార్ రాజమండ్రి మేయర్ ఎన్నికల్లోనూ, పాయకరావు పేట శాసనసభ ఎన్నికలోనూ హర్షకుమార్ ఓడిపోయారని, ఆ విషయాన్ని హర్షకుమార్ గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. తాము వైయస్ చరిష్మాతో గెలవలేదని, చేతి గుర్తుతోనే గెలిచామని హర్షకుమార్ చేసిన ప్రకటనకు ఆయన ఆ విధంగా అన్నారు. జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న హర్షకుమార్ ను దళితులు క్షమించబోరని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ నాగార్జున అన్నారు.
Comments
hyderabad హైదరాబాద్ congress kadapa కడప ys jagan harshakumar కాంగ్రెసు వైయస్ జగన్ ambati rambabu అంబటి రాంబాబు హర్షకుమార్
Story first published: Saturday, October 17, 2009, 12:52 [IST]