ఎమ్మెల్యే సోదరుడి కోసం గాలింపు

శ్రీరాంతాతయ్య సోదరుడు ధనంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, శాసనసభ్యుడి సోదరుడిపై పెట్టిన కేసును ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మంగళవారం ఉదయం గౌరవరం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నవాబుపేట గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications