మా నేతలను వదిలిస్తేనే..: కిషన్ జీ

తాము పోలీసు అధికారులను చంపబోమని కిషన్ జీ చెప్పారు. కాగా, కిడ్నాప్ నకు గురైన పోలీసు అధికారుల కుటుంబ సభ్యులు బుధవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యను కలిశారు. పోలీసు అధికారులను విడిపిస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications