జమ్మూలో ముగ్గురు మిలిటెంట్ల కాల్చివేత

సంఘటనా స్థలం నుంచి భారత బలగాలు రెండు ఎకె 47 రైఫిళ్లను, ఒక పిస్టల్ ను, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నాయి. మిలిటెంట్లను ఇంకా గుర్తించాల్సి ఉందని అధికార ప్రతినిధి చెప్పారు. ఆ ప్రాంతంలో భారత బలగాలు ఇంకా గాలింపు చర్యలు సాగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications