సబిత ఇంటి వద్ద ఆగంతకుడి ఆరెస్టు
ఆ ఆగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారా హిల్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని పేరు మల్లేష్ అని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
hyderabad హైదరాబాద్ police arrested sabitha indra reddy పోలీసులు సబితా ఇంద్రారెడ్డి మల్లేష్ mallesh అరెస్టు
Story first published: Thursday, October 29, 2009, 12:25 [IST]