వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇస్రో చైర్మన్ గా రాధాకృష్ణన్ బాధ్యతలు

గొప్ప ఆశతో, పెద్ద అంచనాలతో తాను ఈ బాధ్యతలను స్వీకరిస్తున్నానని, తనపై ఉంచిన విశ్వాసం తనపై భారీ లక్ష్యాన్ని పెట్టిందని, నిబద్ధత గల ఇస్రో సిబ్బంది సహకారంతో లక్ష్యాలను సాధించగలననే నమ్మకం తనకు ఉందని ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్నారు. ఇస్రో చీఫ్ గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆయన విక్రం సారాభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టరుగా పని చేశారు