చిరుతో పొత్తు నిర్ణయం వారిదే: హైకమాండ్

ప్రజారాజ్యంతో పొత్తును వైయస్ జగన్ శిబిరం వ్యతిరేకిస్తోంది. జగన్ కు ప్రాధాన్యం ఇవ్వకపోతే పార్టీ ఓడించాలనే ఎత్తుగడలతో ఆ వర్గం ఉన్నట్లు పార్టీ అధిష్టానానికి సంకేతాలు అందాయి. దీంతో చిరంజీవితో పొత్తు పెట్టుకుని ఆ శిబిరాన్ని దెబ్బ తీయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధిష్టానం ఆదేశాలు లేకుండా పిసిసి అధ్యక్షుడు చిరంజీవితో చర్చలు జరుపుతారని అనుకోవడానికి లేదు. పొత్తుకు అధిష్టానం నుంచి ఆమోదం లభించిన తర్వాత చర్చలు జరిగాయని రాజకీయ పరిశీలకుల అంచనా.












Click it and Unblock the Notifications