గుట్టలో తొక్కిసలాట: స్పృహ తప్పిన ఇద్దరు

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవాలయం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. క్యూలైన్లో ఇక్కడ కూడా స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. క్యూలైన్లు, వ్రత మంటపాలు క్రిక్కిరిసిపోయాయి. అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.












Click it and Unblock the Notifications