మారెప్ప పై కాంగ్రెసు హైకమాండ్ సీరియస్
డి. శ్రీనివాస్ టికెట్లు అమ్ముకున్నారని మారెప్ప విమర్శించారు. కులం వల్లనే ప్రజారాజ్యం పార్టీతో పొత్తు శ్రీనివాస్ ప్రయత్నించారని కూడా ఆయన అన్నారు. పార్టీని భ్రష్టుపట్టిస్తున్న శ్రీనివాస్ ను పిసిసి అధ్యక్షుడిగా తొలగించి వైయస్ జగన్ ను నియమించాలని ఆయన పార్టీ అధిష్టానాన్ని కోరారు. డి. శ్రీనివాస్ ఆస్తులపై విచారణ జరిపించాలని కూడా ఆయన కోరారు.
Comments
hyderabad హైదరాబాద్ congress mareppa మారెప్ప d srinivas కాంగ్రెసు డి శ్రీనివాస్ అధిష్టానం high commond
Story first published: Wednesday, November 4, 2009, 18:31 [IST]