హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లెఫ్ట్ కు 6 స్ధానాలు ఇచ్చిన తెలుగుదేశం

By Santaram
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల్లో గ్రేటర్‌ ఎన్నికల పొత్తులో భాగంగా తెలుగుదేశంపార్టీ-లెఫ్ట్‌ పార్టీల మధ్య పొత్తు శుక్రవారం ఖరారైంది. తెలుగు దేశం పార్టీ సీపీఐకి 3 డివిజన్లు, సీపీఎంకి 3 డివిజన్లు కేటాయించినట్లు పేర్కొంది.

సీపీఐకి యాప్రాల్‌, జగద్గరిగుట్ట, బాగ్‌లింగంపల్లి డివిజన్లు, సీపీఎంకు వెంగళరావునగర్‌, చర్లపల్లి, కవాడిగూడ డివిజన్లు కేటాయించినట్లు టిడిపి తెలిపింది. కాగా సీపీఎం, సీపీఐ పార్టీ మరో 10 డివిజన్లలో పోటీ చేసే అవకాశం ఉందని టీడీపీ అంచనా వేస్తోంది. కానీ కమ్యూనిస్టు పార్టీల నేతలు మాత్రం తాము 30 స్థానాలలో పోటీ చేస్తామంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X