వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గ్రేటర్ లో వంద సీట్లు గెలుచుకుంటాం: దానం
దానం నాగేందర్ నిన్న గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టికెట్లు అమ్ముకున్నారన్న వార్తలు రావడంతో మనోవేదనతో తాను రాజీనామా చేశానని నాగేందర్ చెప్పుకున్నారు.
Comments
Story first published: Sunday, November 8, 2009, 13:41 [IST]