• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విశాఖ జిల్లాలో ముగ్గురికి ఐఎఎస్ హోదా

By Santaram
|

Vishakapatnam
విశాఖపట్నం: జిల్లాకు చెందిన ముగ్గురు అధికారులకు ఐఏఎస్‌ హోదా లభించింది. జిల్లా ప్రజా పరిషత్‌ ముఖ్య కార్యానిర్వాహణాధికారి పీఏ శోభ, ఏపీఐఐసీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఉషాకుమారి, మహా విశాఖ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ పోల భాస్కర్‌లకు ఐఏఎస్‌ హోదా లభించింది.

జడ్‌పీ సీఈఓ శోభ గతంలో విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారిగా, విశాఖ జిల్లా గృహనిర్మాణ సంస్థలో స్పెషల్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. ఏపీఐఐసీ ఎస్‌డీసీ ఉషాకుమారి విశాఖ రెవెన్యూ డివిజనల్‌ ఆధికారిగా, విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X