వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచిన్ టెండూల్కర్ పై బాల్ థాకరే మండిపాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sachin Tendulkar
ముంబై: ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పై శివసేన చీఫ్ బాల్ థాకరే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మహారాష్ట్రీయుడినని, అందుకు తాను గర్విస్తున్నానని, అయితే తాను తొలుత భారతీయుడినని, ముంబై భారతీయులందరిదీ అని సచిన్ టెండూల్కర్ చేసిన వ్యాఖ్యలు థాకరే ఆగ్రహానికి కారణం. ఈ మేరకు థాకరే తమ అధికారిక పత్రిక సామ్నాలో టెండూల్కర్ కు ఒక లేఖ రాశారు.

టెండూల్కర్ క్రికెట్ క్రీడకు పరిమితం కావాలని, రాజకీయ ప్రకటనలు చేయవద్దని ఆయన సూచించారు. సచిన్ అనవసరమైన వ్యాఖ్యలు చేశాడని ఆయన అన్నారు. సచిన్ తన ఆటపై తప్ప మరి దేని మీద కూడా దృష్టి కేంద్రీకరించకపోవడం మంచిదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X