వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇండియన్ పై దాడి: యువకుడికి 18 ఏళ్ల జైలు
ఆస్ట్రేలియా మెడికల్ అసోసియేషన్ మాజీ చీఫ్ హైకర్ వాల్ నిరుడు సెప్టెంబర్ 27వ తేదీన విలియమ్స్ టౌన్ లోని పార్కులో నడుస్తుండగా కొంత మంది ఆయనపై దాడి చేశారు. మరో నిందితుడు మైఖేల్ బాల్టాట్జీస్ కు 16 ఏళ్ల ఆరు నెలల జైలు శిక్ష విధించారు. మూడో నిందితుడు సీన్ గేబ్రియల్ కు తొమ్మిదేళ్ల తొమ్మిది నెలల జైలు శిక్ష విధించారు.
Comments
Story first published: Wednesday, November 18, 2009, 12:18 [IST]