ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంట్రాక్టర్ నాగిరెడ్డిని చంపిన మావోలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Maoists
ఖమ్మం: నిషేధిత మావోయిస్టులు గురువారంనాడు మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో నాగిరెడ్డి అనే కాంట్రాక్టర్ ను హత్య చేశారు. తమ హెచ్చరికలు ఖాతరు చేయకుండా రోడ్డు పనులు చేస్తున్నందుకు ఆగ్రహించిన మావోయిస్టులు అతన్ని చంపారు. రోడ్డు పనులు చేయవద్దని నాగిరెడ్డిని మావోయిస్టులు పలు మార్లు హెచ్చరించారు. అయితే ఆయన వాటిని ఖాతరు చేయకుండా రోడ్డు పనులు చేయించడం మొదలు పెట్టాడు.

నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందినవాడని తెలుస్తోంది. అతను రోడ్ల మరమ్మత్తులు, భవన నిర్మాణాలు వంటి చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. దాదాపు వంద మంది నక్సలైట్లు వచ్చి అతన్ని హతమార్చినట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X