వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైఎస్ జగన్ పైకి రావాలి: మోహన్ బాబు
భగవంతుని దయ వల్లే తాను, తన కుటుంబం ఈ స్థితిలో ఉన్నామన్నారు. ప్రజల ఆశీస్సులే అవార్డులు, రివార్డులుగా భావిస్తానన్నారు. గడ్డి వేస్తే నందులు వస్తాయంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మోహన్‌బాబు సినిమా కెరీర్ ప్రారంభించి నేటికి 34 ఏళ్లు పూర్తయ్యాయి.
Comments
politics వైఎస్ YS జగన్ mohanbabu రాజకీయాలు విష్ణు మోహన్ బాబు vijayamma విజయమ్మ vishnu క్రిస్టియన్ christian
Story first published: Sunday, November 22, 2009, 16:39 [IST]