• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బ్రేక్ ఇన్ స్పెక్టర్ శరత్ బాబు ఇంటిపై ఎసిబి దాడి

By Santaram
|
Hyderabad
హైదరాబాద్‌: మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌ శరత్‌బాబు నివాసంపై బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు (ఏసీబీ) దాడులు నిర్వహించారు. సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అత్యంత అవినీతి మయమైన శాఖల్లో రవాణా శాఖ ఒకటి.ఈ శాఖలో నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు కూడా కోట్లకు పడగెత్తుతున్నారు.

ఈ సందర్భంగా అధికారులు మీడియాతో మాట్లాడుతూ శరత్‌బాబుపై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు యూసుఫ్‌గూడలోని ఆయన ఇంటిపై దాడులు జరిపినట్లు పేర్కొన్నారు. సోదాలు ఇంకా జరుగుతున్నాయని, పూర్తి అయిన వెంటనే మీడియాకు అన్ని విషయాలు తెలియజేస్తామని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X