వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పులివెందులలో వైయస్ సతీమణి

ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ అవకాశాలు దెబ్బ తింటాయని భావిస్తే ఆమె పోటీకి దిగడానికి విముఖత ప్రదర్శించవచ్చునని తెలుస్తోంది. వైయస్ జగన్ నేడో రేపో అధిష్టానానికి చెందిన నాయకులతో చర్చలు జరిపే అవకాశాలున్నాయి. పులివెందుల నుంచి పోటీ చేసి ముఖ్యమంత్రి కావాలని జగన్ ఆశిస్తున్నారు. అయితే అందుకు అధిష్టానం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో వైయస్ సతీమణికి మాత్రమే అవకాశం కల్పించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!