వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేద కళాకారుల కోసం సినీతారల క్రికెట్ మ్యాచ్

By Santaram
|
Google Oneindia TeluguNews

Balakrishna
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలోని పేద కళాకారుల సహాయార్థం 'మా'(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)ఆధ్వర్యంలో క్రికెట్‌ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. 2010 ఫిబ్రవరి 14న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో పలువురు సినీతారలు పాల్గొంటారని మా అధ్యక్షుడు మురళీమోహన్‌ తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బుతో నటీనటులతో పాటు వారి కుటుంబాలకు సహాయార్థంగా వినియోగించనున్నట్లు బాలకృష్ణ తెలిపారు. ఇటీవల వరద బాధితుల సహాయం కోసం తెలుగుసినిమా నటీనటులు "స్టార్ నైట్" నిర్వహించి విరాళాలు సేకరించిన విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X