టీవీ చానెల్ ఆఫీసులో తలదాచుకున్న ఎమ్మెల్యే
కెసిఆర్ పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్యక్రమాలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారని వినయ్ భాస్కర్ చెప్పారు. పోలీసుల తీరుపై ఆయన ముఖ్యమంత్రి కె. రోశయ్యకు, స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో పోలీసులు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. దాదాపు మూడు గంటల పాటు టీవీ చానెల్ కార్యాలయంలో తల దాచుకున్న వినయ్ భాస్కర్ తన పరిస్థితిపై వివరించారు.
telangana తెలంగాణ khammam ఖమ్మం k chandrasekhar rao fast శాసనసభ్యుడు కె చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష వినయ్ భాస్కర్ vinay bhaskar
Story first published: Wednesday, December 2, 2009, 9:49 [IST]