వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కె చంద్రశేఖర రావు ఆరోగ్యంపై చంద్రబాబు ఆరా

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఆరోగ్యంపై తెలుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆరా తీశారు. ఢిల్లీలో ఉన్న ఆయన గురువారం ఉదయం నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) డైరెక్టర్ ప్రసాదరావుకు ఫోన్ చేసి కెసిఆర్ ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. కెసిఆర్ కు మెరుగైన చికిత్స అందించాలని ఆయన కోరారు.

మైనింగ్ మాఫియాపై వివిధ పార్టీల జాతీయ నేతల మద్దతు కూడగట్టుకోవడానికి ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఆయన గురువారం సాయంత్రం హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్ వెళ్లిన వెంటనే నిమ్స్ లో చికిత్స పొందుతున్న కెసిఆర్ ను పరామర్శించే అవకాశాలున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X