కెసిఆర్ కు కోరుకున్న డాక్టర్ ను ఇచ్చిన సర్కారు
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న తెరాస అధినేత కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు మీడియాకు ఈ ఉదయం 11 గంటలకు వివరించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రస్తుతం నీరసంగా ఉన్నారని తెలిపారు. ఆయనకు నిర్వహించిన పలు వైద్య పరీక్షల రిపోర్టు సాధారణంగా వచ్చిందని.. మూత్ర పరీక్షలో మాత్రం కొద్ది తేడా ఉన్నట్లు వెల్లడించారు. వైద్యుల బృందం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు.
Comments
hyderabad హైదరాబాద్ telangana తెలంగాణ nims liquor మద్యం k chandrasekhar rao doctor కె చంద్రశేఖర రావు డాక్టర్ liver
Story first published: Friday, December 4, 2009, 17:36 [IST]