వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకి కమ్మ కుల గజ్జి: గాలి జనార్ధన్ రెడ్డి

By Santaram
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
బళ్లారి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు కులగజ్జి పట్టిందని, ఆం ధ్రప్రదేశ్‌లో ఆయన నీచ, నికృష్ట రాజకీయాలు నడుపుతున్నారని, అటువంటి వ్యక్తికి తనను విమర్శించే నైతిక హక్కు లేదని కర్ణాటక రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బళ్లారి తాలూకా పరి«ధిలోని రూపనగుడి లో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు.

కర్ణాటకలో మా జీ సీఎం కుమారస్వామి, ఆయన తండ్రి హెచ్‌డీ దేవెగౌడకు పట్టిన గ తే బాబుకు పడుతుందన్నారు. కుమారస్వామి 2006లో మైనింగ్‌ యజమానుల నుంచి రూ.150 కో ట్ల ముడుపులు తీసుకున్నట్టు బలమైన ఆధారాలు ఉన్నాయన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X