వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ తీర్మానం పెడితే మద్దతు: టిడిపి
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై నిత్యం ఆరా తీస్తున్న విషయాన్ని విద్యార్థులపై దాడికి ఖండించిన అంశాన్ని వారు గుర్తు చేశారు. తెలంగాణపై గతంలో చేసిన తీర్మానానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను ధ్వంసం చేయడం ఉద్యమం కాదని గాంధేయ మార్గంలోనే ఉద్యమం కొనసాగాలని హితవు పలికారు.
tdp తెలుగుదేశం assembly telangana తెలంగాణ devender goud telugudesam టిడిపి అసెంబ్లీ janardhan దేవేందర్ గౌడ్ ఆంధ్ర nagam జనార్ధన్ రెడ్డి తీర్మానం resolution
Story first published: Sunday, December 6, 2009, 15:22 [IST]