వైయస్ చాపర్ క్రాష్ పై రఘువీరా అనుమానాలు
మాట ఇస్తే దానిపై నిలబడే తత్వం వైయస్ రాజశేఖర రెడ్డిదని ఆయన అన్నారు. వైయస్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా బాధ కలుగుతుందని ఆయన అన్నారు. వైయస్ పేద ప్రజల పక్షాన నిలబడిన నాయకుడని ఆయన కొనియాడారు. అవసరం వచ్చినప్పుడు సాయం చేయకపోతే ఎలా అని అనేవారని ఆయన అన్నారు. వైయస్ మృతికి సంతాపం ప్రకటించాల్సి వస్తుందని, తాను మాట్లాడాల్సి వస్తుందని తాను అనుకోలేదని ఆయన అన్నారు. వైయస్ సంతాప తీర్మానంపై మాట్లాడుతూ ఆయన కంట తడి పెట్టుకున్నారు.
hyderabad హైదరాబాద్ rosaiah రోశయ్య raghuveera reddy ys rajasekhar reddy రఘువీరా రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డి ysr chopper crash వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదం
Story first published: Monday, December 7, 2009, 12:23 [IST]