హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మారని మాట: నిలకడగా కెసిఆర్ ఆరోగ్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఆరోగ్యంపై నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) వైద్యులు అదే మాట చెబుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వారు మంగళవారం ఉదయం మీడియా ప్రతినిధులతో చెప్పారు. బీపి, షుగర్, ఉష్ణోగ్రత సాధారణ స్థితిలోనే ఉన్నాయని వారన్నారు. ఆహారం తీసుకోకపోవడం వల్ల కెసిఆర్ నీరసంగా ఉన్నట్లు వారు తెలిపారు.

కాగా, కెసిఆర్ ఆరోగ్యంపై పలు రకాలుగా ప్రచారం జరుగుతోంది. వైద్యులు ప్రతి రెండు గంటలకు వివరాలు అందిస్తున్నారు. అయితే వారి మాటలను ఎవరూ నమ్మడం లేదు. ప్రభుత్వం చెప్పమన్నట్లుగా వారు చెబుతున్నారే తప్ప వాస్తవాలు వెల్లడించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గత పది రోజులుగా కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని మాత్రమే చెబుతున్నారు. దీక్ష కొనసాగితే కష్టమేనని కూడా అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X