వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యాంధ్ర పదమే అభ్యంతరం: కోమటిరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Komatireddy Venkatreddy,
హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను అహ్వానిస్తున్నట్లు తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానించారు. విధివిధానాల్లో సమైక్యాంధ్ర పదం లేకుండా ఉంటే బాగుండేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కమిటీకి విధించిన కాలపరిమితి బాగానే ఉందని ఆయన అన్నారు. విధివిధానాలపై కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.

అయితే, తెలంగాణ నేతల నుంచి కమిటీ విధివిధానాలకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఆందోళనలను ఉధృతం చేసేందుకు వారు సమాయత్తమవుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ప్రకటనను వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X