హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎపి హైకోర్టుకు బాంబు బెదిరింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్: హైకోర్టులో బాంబు ఉన్నట్లు ఫోన్ రావపడంతో శుక్రవారం తీవ్ర కలకలం చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తి ఒకతను శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పోలీసు కంట్రోల్ రూమ్ 100 నెంబర్ కు ఫోన్ చేసి హైకోర్టులో బాంబు ఉన్నట్లు చెప్పాడు. అతను హిందీ భాషలో మాట్లాడాడు. దాంతో పోలీసులు, బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించారు.

ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో కూడా రైల్వే స్టేషన్లు, ముఖ్య ప్రాంతాల్లో బాంబు ఉన్నట్లు ఉత్తుత్తి బెదిరింపులు వచ్చాయి. అది ఆకతాయిలా పనా లేదా మరేమైనా మతలబు ఉందా అనే కోణం నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X