వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్కార్: ఉత్తమ నటుడు జెఫ్, ఉత్తమ నటి శాంద్రా

By Pratap
|
Google Oneindia TeluguNews

Sandra Bullock-Jeff Bridges
లాస్ ఏంజెలెస్: జెఫ్ బ్రిడ్జెస్, శాంద్రా బుల్లక్ ఆస్కార్ అత్యున్నత అవార్డులు గెలుచుకున్నారు. క్రేజీ హార్ట్ల్ లో నటనకు గాను జెఫ్ బ్రిడ్జెట్ ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకోగా, ది బ్లైండ్ సైడ్ లో నటనకుగాను శాంద్రా బుల్లక్ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. ఇరాక్ ఇతివృత్తంగా నిర్మితమైన ది హర్ట్ లాకర్ నాలుగు అవార్డులు గెలుచుకుంది. ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఫిల్మ్ ఎడిటింగ్ కెటగిరీల్లో ఈ చిత్రం అవార్డులు గెలుచుకుంది. అవతార్ సినిమాకు మూడు అవార్డులు వచ్చాయి. విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీల్లో ఈ చిత్రానికి అవార్డులు వచ్చాయి.

ప్రీషియస్ కు అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కెటగిరీలో అవార్డు లభించింది. జెఫ్రీ ఫ్లెచర్ ఈ అవార్డు అందుకున్నారు. అవతార్ కు ఆర్ట్ డైరెక్షన్ లో కూడా అవార్డు లభించింది. ది క్రేజీ హార్ట్ సినిమాలోని ది వియరీ కైండ్ పాట ఒరిజినల్ సాంగ్ కెటగిరీలో అవార్డు సాధించింది. ఉత్తమ చిత్రం కెటగిరీలో ది హర్ట్ లాకర్, అవతార్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X