ద హర్ట్ లాకర్ కు ఆస్కార్ల పంట

ఉత్తమ చిత్రం - ద హర్ట్ లాకర్
ఉత్తమ దర్సకత్వం - కాథరిన్ బిగెలో (ద హర్ట్ లాకర్)
ఉత్తమ నటి - శాంద్రా బుల్లక్ (ది బ్లైండ్ సైడ్)
ఉత్తమ నటుడు - జెఫ్ బ్రిడ్జెస్ (క్రేజీ హార్ట్)
ఉత్తమ విదేశీ భాషా చిత్రం - దద సీక్రెట్ ఇన్ దెయిర్ ఐస్ (అర్జెంటీనా చిత్రం)
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ - ద హర్ట్ లాకర్
ఉత్తమ డాక్యుమెంటరీ - ద కోవ్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ - అవతార్
ఉత్తమ ఒరిజినల్ స్కోర్ - అప్
ఉత్తమ సినిమాటోగ్రఫీ - అవతార్
ఉత్తమ సౌండ్ మిక్సింగ్ - ద హర్ట్ లాకర్
బెస్ట్ సౌండ్ మిక్సింగ్ - ద హర్ట్ లాకర్
బెస్ట్ సౌండ్ ఎడిట్ - ద హర్ట్ లాకర్
బెస్ట్ మేకప్ - స్టార్ ట్రెక్
బెస్ట్ షార్ట్ డాక్యుమెంటరీ - మ్యూజిక్ బై ప్రుడెన్స్
బెస్ట్ యానిమేటెడ్ లఘు చిత్రం - లోగోరామా
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే - మార్క్ బోల్ (ద హర్ట్ లాకర్)
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ - ద వియరీ కైండ్ (క్రేజీ హార్ట్)
బెస్ట్ యానిమేటెడ్ చిత్రం - అప్
ఉత్తమ సహాయ నటుడు- క్రిస్టోఫర్ వాజ్ (ఇంగ్లూరియస్ బాస్టర్ట్స్)
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే - జెఫ్రీ ఫ్లెచర్ (ప్రీసియస్)
ఉత్తమ సహాయ నటి- మోనిక్ (ప్రీసియస్)
బెస్ట్ సెట్ డిజైన్ - అవతార్
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ - ద యంగ్ విక్టోరియా