ఎన్ కౌంటర్లపై విచారణ జరపాలి: కెసిఆర్

కాగా, తమ బంధువు అయిన సోలిపేట కొండలరెడ్డిని పోలీసులు పట్టుకున్న విషయం తెలిసి తాను ముఖ్యమంత్రి రోశయ్యను, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశానని, కొండల రెడ్డిని కోర్టులో హాజరు పరచాలని కోరారని తెరాస నాయకుడు సోలిపేట రామలింగా రెడ్డి అన్నారు. తన కోరికను మన్నించకుండా బూటకపు ఎన్ కౌంటర్లో కాల్చి చంపారని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రోశయ్య, సబితా ఇంద్రారెడ్డిలపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!