ఎమ్మెల్యేలను తిరగనివ్వం: సమైక్యాంధ్ర జెఎసి

పోలీసుల ఎంపికలో ఒక ప్రాంతం వారికే అవకాశం కల్పిస్తే హైదరాబాద్‌లో ఉండే సీమాంధ్రులకు రక్షణ కరవవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఒకే ప్రాంతం వారికి ఉద్యోగాల్లో అవకాశం కల్పించడమనేది తప్పుడు సంకేతాలు పంపుతుందన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు దానిని ఆమోదిస్తే సీమాంధ్రకు అన్యాయం చేసినవారవుతారన్నారు. అసెంబ్లీలో ఫ్రీ జోన్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు ఓటువేస్తే ప్రజలు ఊరుకోరని, వారి ఆగ్రహానికి గురి కాకతప్పదని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications