హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'ఫ్రీజోన్ తీర్మానం చరిత్రాత్మకం'

By Santaram
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్‌: అసెంబ్లీలో ఫ్రీజోన్‌ తీర్మానం చేయటం చారిత్రాత్మక నిర్ణయమని కంటోన్మెంట్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శంకరరావు అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ తీర్మానంపై పీఆర్పీ వ్యవహరించిన తీరు సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పాటు ఖాయమని పీఆర్పీకి అర్థమైందని శంకరరావు అన్నారు. అందుకే టీడీపీ సీమాంధ్ర నేతలు కూడా ఫ్రీజోన్‌ తీర్మానంపై గోడ మీద పిల్లిలా వ్యవహిరించారని ఆయన వ్యాఖ్యానించారు.

ఇలా ఉండగా ఖమ్మం జిల్లాలోని దమ్ముగూడెం, కాంతాలపల్లి ప్రాజెక్టులను బీఓటీ పద్దతిన నిర్మించాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి రోశయ్యకు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు ఓ లేఖ రాశారు. ఈ విషయంలో సర్కార్‌ పునరాలోచించాలని వారు విజ్ఞప్తి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X