వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటక హైకోర్టులో నిత్యానంద రిట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Nityananda Swami
బెంగళూర్: సినీ నటి రంజితతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటూ వీడియోకు చిక్కిన నిత్యానంద స్వామి కర్నాటక హైకోర్టులో సోమవారం రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. రామనగర్ జిల్లా పోలీసులు తనపై పెట్టిన కేసులను కొట్టేయాలని అతను ఆ రిట్ పిటిషన్ లో కోరాడు. రంజితతో తాను లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు వచ్చిన ఆరోపణల్లో, వీడియో విషయంలో తాను అమాయకుడినని అతను చెప్పుకున్నాడు.

తన మాజీ శిష్యుడు, డ్రైవర్ కురుప్ లెనిన్ తనను, తన ఆశ్రమాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కుట్ర చేశాడని నిత్యానంద ఆరోపించాడు. సెక్స్ వీడియో బయటపడినప్పటి నుంచి నిత్యానంద అలియాస్ రాజశేఖరన్ ఎక్కడున్నాడనే విషయం మిస్టరీగానే మారింది. అయితే అతను హరిద్వార్ లో ఉన్నట్లు బీదాడిలోని అతని శిష్యులు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X