చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వామితో సెక్స్ అబద్ధం: యువరాణి

By Santaram
|
Google Oneindia TeluguNews

Yuvarani
చెన్నై: నిత్యానంద స్వామితో తనకు గురు శిష్య సంబంధం తప్ప మరో సంబంధం లేదని తమిళ నటి యువరాణి స్పష్టం చేసింది. బ్రెజిల్ లో సర్వర్ గల ఒకవెబ్ సైట్ లో యువరాణి-నిత్యానందల సెక్స్ వీడియో ఉన్నట్టు ఒక వార్త అన్ని సైట్లలో గుప్పుమంది. దానితో యువరాణి ఈ ఖండన ఇవ్వవలసి వచ్చింది. ఒక తమిళ ఈవెనింగ్ డైలీలో నిన్న సాయంత్రం ఆమె ఇంటర్వ్యూను ప్రచురించారు. తాను భర్తతో కాపురం చేసుకుంటున్ననని, తమకు ఇద్దరు ఇద్దరు పిల్లలని చెప్పింది.

నిత్యానందస్వామితో నటి రంజిత సెక్స్ వీడియోను సన్ టీవీ ప్రసారం చేయగా నక్కీరన్ పత్రిక, వెబ్ సైట్ దానికి విశేష ప్రాచుర్యం కల్పించాయి. గురు ధర్మాన్ని మరిచి రంజితతో రాసలీలలు సాగించిన స్వామి ఇంకా చాలా మంది రమణీ మణులతో పడక సుఖం పంచుకుని ఉంటాడన్న అనుమానాలు జనంలో ఉన్నాయి. ఈ నేపధ్యంలో తన మీద వచ్చిన వార్తలను యువరాణి ఖండించడం విశేషం. ఆ రెండో వీడియో యువరాణిది కాకపోయి ఉంటే, మీడియా ఆమెను నిజంగా బాధపెట్టినట్టే. వెలకట్టలేని నష్టం చేసినట్టే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X