ప్రతి ఒక్కరికీ ఆ కోరిక ఉంటుంది: శంకర్రావు

కాగా, మంత్రివర్గంలో తమకు స్థానం కల్పించాలని కోరుతూ శాసనసభకు మొదటి సారి ఎన్నికైన కాంగ్రెసు సభ్యులు ముఖ్యమంత్రి కె. రోశయ్యను కోరారు. ఈ మేరకు 45 మంది సంతకాలతో కూడిన ఓ వినతి పత్రాన్ని వారు ముఖ్యమంత్రికి సమర్పించారు. నామినేటెడ్ పదవుల్లోనూ, కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ కార్యవర్గంలోనూ తమకు స్థానం కల్పించాలని వారు కోరారు.












Click it and Unblock the Notifications