వారే ఉప ఎన్నికల్లో పోటీ చేయాలి: దామోదర్ రెడ్డి

తెలంగాణ ప్రాంతం వారిని ద్రోహులుగా చిత్రీకరించడం మానుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతపై శ్రీకష్ణ కమిటీకి వివరంగా లేఖ రాస్తానని తెలిపారు. అందరం ఐక్యంగా ఉండి శ్రీకష్ణ కమిటీ నివేదిక ఇచ్చేంత వరకు తెలంగాణ కోసం ఉద్యమం చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం తప్పకుండా ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications