రంగారెడ్డి జిల్లా ప్రేమజంట ఆత్మహత్యా యత్నం

ప్రేమికులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విషయాన్ని గమనించి స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. వారిని 108 అంబులెన్స్ లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.