శాసనసభకు టిడిపి ఎమ్మెల్యేల పాదయాత్ర

ప్రజా సమస్యలు చర్చకు రాకుండా డిప్యూటీ స్పీకర్ చవకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నారని వారు విమర్శించారు. తమను అవమానకరంగా చూస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. సరైన కారణం లేకుండా సభను అర్థాంతరంగా వాయిదా వేస్తూ నెపాన్ని తమపైకి నెడుతున్నారని వారు ఆరోపించారు. ఈ విధమైన వైఖరిని ప్రజలు సహించబోరని వారు హెచ్చరించారు. నాదెండ్ల మనోహర్ తన తీరు మార్చుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు సూచించారు.












Click it and Unblock the Notifications