వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ స్కామ్: నిత్యానంద రాజీనామా

By Pratap
|
Google Oneindia TeluguNews

Nityananda Swami
బెంగళూర్: సినీ నటి రంజితతో సెక్స్ లో పాల్గొంటూ వీడియోకు చిక్కిన స్వామి నిత్యానంద తన పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. తన పదవుల నుంచి దిగిపోతున్నట్లు అతను సోమవారం ప్రకటించాడు. ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపే ఉద్దేశంతో అతను నిత్యానంద ధ్యానపీఠం అధిపతిగా, అన్ని ట్రస్టుల అధిపతిగా రాజీనామాలు చేశాడు. ఈ మేరకు నిత్యానంద ప్రకటన నిత్యానంద ధ్యానపీఠం వెబ్ సైట్ లో ప్రకటన పోస్టు అయింది.

నిత్యానంద ధ్యానపీఠం అవసరమైతే ఎజెండాను సవరించుకుని నడపడానికి తాను అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు నిత్యానంద ప్రకటించాడు. వివాదరహితులై ధ్యానపీఠం బోర్డు ట్రస్టీల సాధకులు ధ్యానపీఠాన్ని నిర్వహిస్తారని అతను చెప్పాడు. రంజితతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటూ చిక్కిన వీడియో బహిర్గతమైన మూడు వారాల తర్వాత నిత్యానంద నుంచి ఈ ప్రకటన వెలువడింది. హరిద్వార్ లో ఉన్న నిత్యానంద హిందూ ధర్మ ఆచార్యులను సంప్రదించి తగిన నిర్ణయానికి వచ్చినట్లు అతను చెప్పాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X