వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సానియా మీర్జాపై శివసేన ధ్వజం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sania Mirza
ముంబై: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ను హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంపై శివసేన ధ్వజమెత్తింది. ఈ మేరకు తమ అధికారిక పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసింది. భారత్ తరఫున ఆడాలనుకుంటే సానియా భారతీయుడిని పెళ్లి చేసుకోవాలని అభిప్రాయపడింది. పాకిస్తానీని పెళ్లి చేసుకుని భారత్ తరఫున ఎలా ఆడుతావని శివసేన సానియాను ప్రశ్నించింది.

సానియా ఇక ఏ మాత్రం భారతీయురాలు కాదని, గుండె లోతుల్లో తాను భారతీయురాలిననే భావన ఉంటే సానియా పాకిస్తానీని వరుడిగా ఎంపిక చేసుకుని ఉండేది కాదని సామ్నా సంపాదకీయం వ్యాఖ్యానించింది. పెళ్లి తర్వాత సానియా పాకిస్తాన్ పౌరురాలు అవుతుందని, ఈ దేశాన్ని సానియా టెన్నిస్ బంతిలాగా వాడుకుంటోందని అన్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X