వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మావోయిస్టుల దాడిలో ఐదుగురు మృతి

భద్రతా సిబ్బంది కొరాట్పుట్ నుంచి మల్కన్‌గిరి వెళుతుండగా మావోయిస్టులు ఈ దురాగతానికి ఒడిగట్టారు. అదనపు బలగాలను సంఘటనా స్థలానికి తరలించి మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ప్రాంతంలో చాలా కాలంగా మావోయిస్టులకు పోలీసులకు, కేంద్ర భద్రతా దళాలకు మధ్య ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే.