వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యుత్ కోతలపై పొన్నాల అంగీకారం

By Santaram
|
Google Oneindia TeluguNews

Ponnala Lakshmaiah
వరంగల్‌: రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు వాస్తవమేనని రాష్ట్ర భారీ నీటిపారుదల, విద్యుత్‌శాఖమంత్రి పొన్నాల లక్ష్మయ్య అంగీకరించారు. విద్యుత్‌ వినియోగం పెరగడం వల్లనే కోతలు తప్పడం లేదని ఆయన అన్నారు. విద్యుత్‌ కొరత ఉన్నప్పటికీ సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్టు ఆయన చెప్పారు. భూపాలపల్లి కేటీపీపీని జూన్‌లో పవర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని ఆయన వెల్లడించారు.

ఇలా ఉండగా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన పొన్నాల లక్ష్మయ్యను మంత్రివర్గం నుంచి తొలగించాలని రోశయ్య నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీనితో వరంగల జిల్లాలో ఆనందోత్సాహాలు కన్పిస్తున్నాయి. తెలంగాణ వాదులు లక్ష్మయ్యకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X