హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షోయబ్ ను అరెస్టు చేయాలి: ఇఫ్తెకార్

By Pratap
|
Google Oneindia TeluguNews

Shoaib Malik
హైదరాబాద్: అయేషా ఫిర్యాదు నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను అరెస్టు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముస్లిం రిజర్వేషన్ ఫ్రంట్ నాయకుడు ఇప్తెకార్ అహ్మద్ పోలీసులను డిమాండ్ చేశారు. సామాన్యుడికో న్యాయం, షోయబ్ కో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. షోయబ్ ఇమ్రాన్ మీర్డా కుటుంబానికి మాత్రమే అల్లుడు గానీ దేశానికి కాదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

షోయబ్ ను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ లో విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. సానియా నివాసానికి వెళ్లి పోలీసులు షోయబ్ ను విచారించడాన్ని ఆయన తప్పు పట్టారు. షోయబ్ తప్పించుకునే ప్రయత్నం చేయవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. షోయబ్ పై ముస్లిం సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X