వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెక్సికోలో భారీ భూకంపం

By Pratap
|
Google Oneindia TeluguNews

Major Earthquake hits Baja California
వాషింగ్టన్: మెక్సికోలో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. గంట వ్యవధిలో మూడూ సార్లు భూమి కంపించినట్లు, రిక్టర్ స్కేల్ పై 7.2గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ కేంద్రం ప్రకటించింది. మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాను భూకంపం తాకింది. లాస్ ఏంజెల్స్స స్యాస్ డియాగో, అరిజోనా, లాస్ వేగాస్, సౌత్ కాలిఫోర్నియాల్లో కూడా భూప్రకంపనల ప్రభావం కనిపించింది.

భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 1992 తర్వాత ఇంత పెద్ద యెత్తున భూకంప రావడం ఇదే తొలిసారు. ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన సమాచారం వెంటనే తెలియరాలేదు. భూకంపం వల్ల నష్టం భారీగా సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. సాన్ డియాగోలో, మెక్సికోల్లో నష్టం సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X