అతని అక్రమాస్తులు 3 కోట్లపైనే

ఖలీముల్లా వద్ద 40 లక్షల రూపాయల నగదు, 50 తులాల బంగారం పట్టుబడ్డాయి. అలాగే 50 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే కాంప్లెక్స్, రెండు ఇళ్లు కూడా ఉన్నట్లు తేలింది. ప్లాట్లు కూడా ఉన్నట్లు తేలింది. బ్యాంక్ లాకర్లను అధికారులు పరిశీలించాల్సి ఉంది. ఆస్తులన్నీ తన బంధువులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సంపాదించారని, తాను సంపాదించిందేమీ లేదని ఖలీముల్లా అంటున్నాడు.












Click it and Unblock the Notifications