హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రంలో ప్రకృతి వికృత రూపం, వేడి గాలులు

By Santaram
|
Google Oneindia TeluguNews

Hyderabad
విశాఖపట్నం: హైదరాబాద్ సహా రాష్ట్రంలో వేడిగాలుల ప్రభావం కొనసాగుతోంది. ఉపరితల ద్రోణి కారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికితోడు వాయవ్యభారతంనుంచి వస్తున్న గాలుల ప్రభావమూ వేడి తీవ్రతకు కారణమవుతోంది. ప్రత్యేకించి తెలంగాణా, కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

రాయలసీమ జిల్లాల్లో కూడా వేడిగాలులు తీవ్రంగా ఉన్నాయి. క్యుములోనింబస్‌ మేఘాలమూలంగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. కొన్నిచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X