వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూర్ స్టేడియం వద్ద రెండు పేలుళ్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Bangalore
బెంగళూర్: బెంగళూర్ లోని చిన్నస్వామి స్టేడియం వెలుపల రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఆరుగురు గాయపడినట్లు సమాచారం. శనివారం సంభవించిన పేలుళ్లకు కారణం తెలియదు. ఈ పేలుళ్లు తక్కువ తీవ్రత గలవని తెలుస్తోంది. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కు, ముంబై ఇండియన్స్ కు మధ్య జరగాల్సిన మ్యాచ్ నిలిచిపోయింది.

బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ కు, ముంబై ఇండియన్స్ కు మధ్య సాయంత్రం నాలుగు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కాగా మూడున్నర గంటలకు టాస్ వేయాల్సి ఉంది. ఇది కూడా ఆగిపోయింది. మ్యాచ్ ఆడేందుకు రాయల్ చాలెంజర్స్ నికారిస్తున్నట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X