శ్రీకృష్ణ రాయబారం: సిపిఎం సమైక్యవాదం

తెలంగాణ, రాయలసీమల్లో సమగ్ర భూపంపిణీ జరగాలని తన వాదనలు తెలిపింది. రాష్ట్రంలోని సామాజిక పరిస్థితులపై శ్రీకృష్ణ కమిటీ సభ్యులు సిపిఎం ప్రతినిధులను వివరణ కోరింది. తెలంగాణ విషయంలో గతంలో జరిగిన ఒప్పందాలన్ని రాజకీయంగా జరిగాయని కమిటీ తెలిపిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు తెలిపారు. భవిష్యత్తులో జరిగే ఒప్పందాలన్నింటికీ చట్టబద్దత కల్పించాలని తాము కోరామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications