వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిత్యానంద శిష్యుల సెక్స్ కాంట్రాక్టులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nityananda Swami
బెంగళూర్: ప్రాచీనమైన తాంత్రిక విద్యలను నేర్చుకుని, ఆచరించడానికి తమిళనటి రంజితతో రాసలీలలు నడుపుతూ పట్టుబడిన స్వామి నిత్యానంద శిష్యులు లెంగిక కార్యకలపాలు సాగిస్తుండేవారని బెంగళూర్ లోని ధ్యానపీఠం ఆశ్రమంలో జరిగిన సిఐడి దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ మేరకు ఒక ప్రముఖ దినపత్రిక శుక్రవారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఆశ్రమం నుంచి సిఐడి పోలీసులు స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు, ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్ లు, వివాదాస్పద పత్రాల ద్వారా నిత్యానంద ఆశ్రమంలో లైంగిక కార్యకలాపాలు సాగుతుండేవని తేలిందని ఆ వార్తా కథనం సారాంశం.

ప్రాచీన తాంత్రిక విద్యలను ఆచరించిన విషయాలను బయటకు వెల్లడించకూడదని నిత్యానందకు విశ్వాస పాత్రులైన అనుచరులు ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుందని సిఐడి దర్యాప్తులో తేలింది. తాంత్రిక విద్యలను నేర్చుకోవడాన్ని లెర్నింగ్ ఫ్రమ్ ద మాస్టర్ ప్రోగ్రామ్ అని పిలిచేవారు. అలా ఒప్పందాలు కుదుర్చుకున్నవారిలో ఎక్కువ మంది మహిళలని, వారిలోనూ 90 శాతం మంది తమిళనాడుకు చెందినవారేనని ఆ పత్రిక రాసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X